Amazon Great Repuplic Sale: 10వేలలోపు స్మార్ట్ ఫోన్లు..

Amazon Great Repuplic Sale: 10వేలలోపు స్మార్ట్ ఫోన్లు..

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్2024 జనవరి 13 న ప్రారంభమవుతుంది. కస్టమర్లు సేల్ డిస్కౌంట్లపై అదనపు బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లను పొందుతారు.భారతదేశంలోని వినియోగదారులందరికీ జినవరి 13 అర్థరాత్రి నుంచి సేల్ ప్రారంభమవుతుందని అమెజాన్ తెలిపింది. అమెజాన్ Prime Time వినియోడదారులు అదే రోజున ఉదయం 12 గంటల నుంచే యాక్సెన్ ను పొందుతారు. 

Realme Narrzo N55 స్మార్ట్ ఫోన్

Realme Narrzo N55 స్మార్ట్ ఫోన్ 90 Hz రిఫ్రెష్ రేట్ , 6.72 అంగుళా టచ్ స్క్రీన్ డిస్ ప్లేతో 2400x1080 పిక్సెల్ (FHD+) రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. Realme Narrzo N55 ఆక్టాకోర్ Media Tek Helio G88 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇది 4 GB, 6 GB RAM తో నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు నిస్తుంది. 

కెమెరాల విషయానికొస్తే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ కెమెరాను కలిగి ఉన్న డ్యుయెల్ సెటప్ తో ఉంటుంది ఇది సెల్పీల కోసం 8 మెగా పిక్సెల్ సెన్సార్ సింగిల్ ఫ్రంట్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 

Realme Narrzo N55 స్మార్ట్ ఫోన్ Android 12 ఆధారంగా Realme UI4.0 తో నడుస్తుంది. 64 GB, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్  ఉంటుంది. దీనిని మైక్రో SD కార్డు(1000 GB) ప్రత్యేక స్లాట్ ఉంటుంది. , నానో సిమ్ కార్డులను యాక్సెస్ చేసే డ్యుయల్ సిమ్ మొబైల్ ఇది. Realme Narrzo N55 రెండు ప్రైమ్ బ్లాక్, ప్రైమ్ బ్లూ రంగుల్లో లభ్యమవుతుంది. 

భారత్ లో Realme Narrzo N55 స్మార్ట్ ఫోన్ ధర రూ. 9,499 లు