24 నుంచి బిజినెస్ వేల్యూ డేస్ 

24 నుంచి బిజినెస్ వేల్యూ డేస్ 

హైదరాబాద్​, వెలుగు: అమెజాన్​ బిజినెస్ కస్టమర్స్ కోసం 24 జూన్ నుంచి 30 జూన్ వరకు తమ ఫ్లాగ్ షిప్ కార్యక్రమం, బిజినెస్ వేల్యూ డేస్ ని ప్రకటించింది. ఈ కార్యక్రమం వ్యాపార కస్టమర్లకు అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.

కస్టమర్స్ స్మార్ట్ వాచెస్, హోమ్ అండ్ కిచెన్ వస్తువులు, ల్యాప్ టాప్స్, ఆఫీస్ ఫర్నిచర్, సెక్యూరిటీ కెమెరాలు, స్మార్ట్ టీవీలు, వంటి వస్తువులపై ప్రత్యేక డీల్స్​ను, ఆఫర్లను పొందవచ్చు.

బిజినెస్ కస్టమర్స్ లాప్​టాప్‌‌‌‌‌‌‌‌లు, మానిటర్లు, స్మార్ట్ వాచెస్, ఆఫీస్ ఫర్నిచర్, సెక్యూరిటీ కెమెరాలు, డెకార్  ఫర్‌‌‌‌‌‌‌‌నిషింగ్ ఉత్పత్తులు, స్మార్ట్ టీవీలపై,  ఇతర ఆఫీస్ ఇన్‌‌‌‌‌‌‌‌ప్రూవ్ ప్రొడక్టులపై 70శాతం డిస్కౌంట్‌‌‌‌‌‌‌‌ను పొందవచ్చని అమెజాన్​ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.