అమెజాన్​లో ఫెస్టివ్​ గిఫ్టింగ్​ స్టోర్​

అమెజాన్​లో ఫెస్టివ్​ గిఫ్టింగ్​ స్టోర్​

హైదరాబాద్, వెలుగు : పండుగ బహుమతుల కోసం ఈ–కామర్స్​ కంపెనీ తన ప్లాట్​ఫామ్​పై గిఫ్టింగ్​స్టోర్​ను మొదలుపెట్టింది.  ‘ఫెస్టివ్ గిఫ్టింగ్ స్టోర్’లో పండుగ బహుమతుపై గరిష్టంగా 50శాతం తగ్గింపు, రూ. 200 క్యాష్‌‌‌‌బ్యాక్ పొందవచ్చని తెలిపింది.  కొన్ని ప్రొడక్టులపై కూపన్, సబ్‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌లతో అదనంగా 10శాతం తగ్గింపును కూడా పొందవచ్చు.

ఫూల్, 4700 బీసీ, ఈట్ బెటర్ కో, గెండా ఫూల్, గో దేశీ వంటి అనేక రకాల ప్రీమియం బ్రాండ్ల ప్రొడక్టులపై ఆఫర్లు ఉంటాయని అమెజాన్​ తెలిపింది.  అన్ని రకాల బహుమతులను ఒకేచోట కొనుగోలు చేయడానికి ఈ స్టోర్​ను అందుబాటులోకి తెచ్చామని, పండగ గిఫ్ట్​ హ్యాంపర్లను కూడా కొనొచ్చని సంస్థ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.
 

మరిన్ని వార్తలు