హైదరాబాద్, వెలుగు: గత నెల 27న మొదలైన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌కు అద్భుత ఆదరణ వస్తోందని అమెజాన్ తెలిపింది. మొదటి 48 గంటల్లోనే సుమారు 11 కోట్ల మంది అమెజాన్సైట్, యాప్‌ను సందర్శించారు. ఎనిమిది వేల మంది రూ.లక్ష విలువైన షాపింగ్ చేశారు. ల్యాప్ టాప్స్, టీవీలు, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ డెకార్, ఉపకరణాలు, గృహోపకరణాలు, స్మార్ట్ ఫోన్లు, కిరాణా సరుకులు వంటి సెగ్మెంట్లలో 25 వేలకు పైగా కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చామని అమెజాన్ ప్రకటించింది. ఎక్స్ఛేంజ్, ఈఎంఐ, బ్యాంక్ డిస్కౌంట్లు, క్యాష్కౌంట్లు, రివార్డ్స్, ఇంటి వద్ద ఇన్స్టలేషన్ వంటి సదుపాయాలు అందిస్తున్నామని పేర్కొంది.
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌కు అద్భుత ఆదరణ : అమెజాన్
- బిజినెస్
- October 3, 2024
లేటెస్ట్
- హైదరాబాద్ లో 14 వేల జంటలను ఏకం చేసిన విమెన్ సేఫ్టీ వింగ్
- సమగ్ర సర్వే పూర్తి... కోటి 14 లక్షల కుటుంబాల డేటా రెడీ
- సీఎం రేవంత్ - ఏడాది పాలన | పొన్నం ప్రభాకర్-కేసీఆర్ | బీజేపీ నేతలు-సంక్రాంతి డెడ్ లైన్ | V6 తీన్మార్
- వామ్మో.. వీకెండ్ మాత్రమే తాగినా లివర్ ఇట్లయితదా..? ఈ డాక్టర్ పోస్ట్ చేసిన ఫొటో చూస్తే ఏమైపోతారో..!
- తగ్గనున్న పుష్ప–2 టికెట్ రేట్లు.. ఎప్పటి నుంచి..? ఎంతంటే..?
- Sukumar: నేను 3 డేస్ నుంచి హ్యాపీగా లేను.. పుష్ప–2 సక్సెస్ మీట్లో సుకుమార్ కామెంట్స్..
- సౌత్ కొరియా అధ్యక్షుడిపై అభిశంసన రద్దు
- గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవాకు.. రాత్రంతా అడవిలోనే కుటుంబం !
- థాంక్స్ కళ్యాణ్ బాబాయ్ అంటూ అల్లు అర్జున్ ఎమోషనల్.. మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..
- ప్రధాని మోదీ హత్యకు కుట్ర.. బాంబు బ్లాస్ట్ ప్లాన్ చేసినట్లు వాట్సప్ మెసేజ్
Most Read News
- IND vs AUS 2nd Test: టీమిండియాకు అన్యాయం.. ఆస్ట్రేలియాకు అనుకూలంగా థర్డ్ అంపైర్ నిర్ణయం
- ధనుస్సు రాశిలోకి సూర్యుడు : డిసెంబర్ 15 నుంచి ఈ 5 రాశుల వారికి దివ్యమైన మంచి యోగం అంట..!
- IND vs AUS: తెలుగు కుర్రాడు సూపర్ డెలివరీ.. కీలక వికెట్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన నితీష్
- థాంక్స్ కళ్యాణ్ బాబాయ్ అంటూ అల్లు అర్జున్ ఎమోషనల్.. మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..
- IND vs AUS: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియా సిరీస్‌కు షమీ
- Good Health : షుగర్ ఉన్న వారు తీసుకోవాల్సిన చిరు ధాన్యాలు ఇవే.. వీటిని తింటే ఆరోగ్యంతోపాటు బలం కూడా..!
- 900 ఏళ్ల కింద దాచిపెట్టిన బంగారం.. తవ్వకాల్లో బయట పడింది.. ఎక్కడంటే..
- Tollywood Heroine: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ యంగ్ బ్యూటీ.. ఫొటోలు వైరల్
- దేవుడా ఏంటిది : పాలమూరు జిల్లాలో భూ ప్రకంపనలు
- IND vs AUS: రోహిత్ శర్మ ఔట్.. అంతలోనే బతికి పోయిన హిట్‌మ్యాన్