బిజినెస్​ కస్టమర్స్​కు స్పెషల్​ సేల్​  

బిజినెస్​ కస్టమర్స్​కు స్పెషల్​ సేల్​  

హైదరాబాద్​, వెలుగు : తమ బిజినెస్​ కస్టమర్ల కోసం ‘ఆర్థిక సంవత్సరం ముగింపు సేల్​’ ను అమెజాన్ ప్రకటించింది.   కంప్యూటర్స్ అండ్​ యాక్ససరీస్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఆఫీస్ ఉత్పత్తులు, ప్యాంట్రీ సప్లైస్, వంటి ప్రొడక్టులపై రూ.10 వేల వరకు తగ్గింపు ఉంటుంది. పది శాతం క్యాష్​బ్యాక్​కూడా వస్తుంది. ఎలక్ట్రానిక్స్​పై 40 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.