అమెజాన్ బెస్ట్ ఆఫర్..రూ.4వేల సీసీటీవీ కెమెరా కేవలం రూ. 1399 లకే

అమెజాన్ బెస్ట్ ఆఫర్..రూ.4వేల సీసీటీవీ కెమెరా కేవలం రూ. 1399 లకే

CP Plus 3MP ఫుల్ HD స్మార్ట్ వైఫై సీసీటీవీ కెమెరా ఇప్పుడు సరసమైన ధరల్లో లభిస్తోంది. 1296 పిక్సల్ తో  పూర్తి HD ప్లగ్ అండ్ ప్లే Wi-Fi కెమెరా, పూర్తి స్పష్టతతో చిన్న వివరాలను చూపించే ప్రస్పుటమైన చిత్రాలను చూపిస్తుంది. ఇది Alexa, Ok Googleతో కూడా పనిచేస్తుంది. కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా స్మార్ట్ హోం భద్రతను ఆస్వాదించొచ్చు. 

ఈ EzyKam అందించే 360 డిగ్రీల పాన్, 85 డిగ్రీల టిల్ట్ .. అమర్చిబడిన ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో కవర్ చేస్తుంది.ఇంట్లో, ఫోన్లో, ప్రపంచంలో ఎక్కడైనా మీ ఫోన్ లో ఎప్పుడైనా మీ ఇల్లు, కార్యాలయాలను ప్రత్యక్ష ప్రసార వీడియో పుటేజీని చూడొచ్చు. మీరు ప్రత్యక్ష వీడియో ఫీడ్ ను చూసేటప్పుడు అవతలి వైపు ఉన్న వ్యక్తితో కూడా మాట్లాడవచ్చు. దీనిలో 128 GB  వరకు SD కార్డ్ సపోర్ట్ ఉంటుంది. 

CP Plus 3MP సీసీటీవీ కెమెరా  ఒరిజినల్ ధర రూ. 4000, ఆఫర్ ధర రూ. 1,399 లు.