ప్రధానమంత్రి సంగ్రహాలయను సందర్శించిన అమిత్ షా

ప్రధానమంత్రి సంగ్రహాలయను సందర్శించిన అమిత్ షా

ఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయను సందర్శించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మ్యూజియంలో ఉన్న వసతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాజీ ప్రధానుల ఫోటోలు, వారి ఆధ్వర్యంలో చేపట్టిన పనులపై ఉన్న ఫోటో ఎగ్జిబిట్ను పరిశీలించారు అమిత్ షా. మ్యూజియం మొత్తం తిరిగి మాజీ ప్రధానుల ఫోటో ఎగ్జిబిషన్, ఇతర వివరాలను పరిశీలించి.. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అమిత్ షా. మాజీ ప్రధానులకు ఘన నివాళీగా ఏప్రిల్లో ప్రధాని మోదీ.. ప్రధానమంత్రి సంగ్రహాలయం బిల్డింగ్ను ప్రారంభించారు. 
 

మరిన్ని వార్తల కోసం..

ఏ స్థాయికి వెళ్లినా మాతృభూమిని మరువొద్దు

నా టార్గెట్ ఒలింపిక్స్