
ప్రస్తుతమున్న వర్షం, చల్లగాలుల నేపథ్యంలో బయటకి రావాలంటేనే గజగజ వణుకుతుంటాం. ఈ మాత్రానికే మనం ఇంతగా అతలాకుతలం అవుతూ ఉంటే... సున్నా ఉష్ణోగ్రతలో ఓ ఐటీబీపీ అధికారి చేస్తున్న విన్యాసాలను చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. లడఖ్‌లో మాములుగానే విపరీతమైన మంచుతో కూడిన వతావరణముంటుంది. అలాంటి పరిస్థితుల్లో, ఉపసున్నా ఉష్ణోగ్రతలలో సుమారు 18,000 అడుగుల ఎత్తులో 'సూర్య నమస్కారాలు' సాధన చేస్తున్నారు ఓ ITBP అధికారి. పలు యోగా ఆసనాలు చేస్తూ ఆ అధికారి ఔరా అనిపిస్తున్నారు. గడ్డ కట్టే చలిలోనూ అతను చేస్తోన్న ఈ పనిని చూసి అంతా కొనియాడుతున్నారు.
#WATCH | An ITBP officer practicing 'Surya Namaskar' at 18,000 feet in Ladakh in snow conditions & sub-zero temperatures
— ANI (@ANI) July 20, 2022
(Source: ITBP) pic.twitter.com/URB8CIMHQk