వేములవాడలో..రాజన్న భక్తులకు అన్నదానం

వేములవాడలో..రాజన్న భక్తులకు అన్నదానం

వేములవాడ, వెలుగు : శ్రీ అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా సోమవారం వేములవాడలోని అయ్యప్ప ఆలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ఎదుట భక్తులకు అన్నదానం చేశారు.

ఈ సందర్భంగా స్వామి సేవకులు మాట్లాడుతూ  శ్రీ అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో నూగురి మహేశ్‌‌, రాచర్ల శ్రీనివాస్, కూరగాయల శ్రీశైలం, పిల్లి శ్రీనివాస్, కచ్చకాయల బాలరాజు పాల్గొన్నారు.