భార్యను హత్య చేసి డ్రామా ప్లే చేశాడు హోంగార్డు. గన్ మిస్ ఫైర్ తో తన భార్య చనిపోయిందని గేమ్ ఆడాడు హోంగార్డు వినోద్. ఈ సంఘటన విజయవాడ గొల్లపూడిలో జరిగింది. గన్ మిస్ ఫైర్ లోనే హోంగార్డు భార్య చనిపోయినట్టు అందరూ నమ్మారు. పోలీసుల దర్యాప్తులో మాత్రం షాకింగ్ ట్విస్ట్ తెలిసింది. హోంగార్డు వినోదే...భార్య రత్న ప్రభపై ఫైరింగ్ చేసి.. చంపేసినట్టు పోలీసులు తేర్చారు. హోంగార్డు వినోద్..ఏఎస్పీ శశిభూషణ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల కిందట అనంతపురం వెళ్లిన ఏఎస్పీ.. తన గన్ ని హోంగార్డు దగ్గర పెట్టారు. ఆ తుపాకీని తన ఇంటికి తీసుకెళ్లాడు హోంగార్డు. గోల్డ్ తాకట్టు విషయంలో నాలుగు నెలలుగా భార్య, భర్తల మధ్య గొడవ నడుస్తోంది. రాత్రి మరోసారి ఇద్దరూ గొడవ పడ్డారు. కోపంలో గన్ తో భార్యపై కాల్పులకు తెగబడ్డాడు. రత్న ప్రభ అక్కడికక్కడే చనిపోయింది. అయితే గన్ మిస్ ఫైర్ లో భార్య చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు హోంగార్డు వినోద్.
గన్ మిస్ ఫైర్ కేసులో కొత్త ట్విస్ట్
- ఆంధ్రప్రదేశ్
- April 12, 2021
లేటెస్ట్
- హైదరాబాద్ లో వర్షం.. భారీ ఈదురుగాలులతో ఉరుములు
- లారీ బీభత్సం.. బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన లారీ
- GT vs DC: ఢిల్లీ ఆల్‌రౌండ్ ప్రదర్శన.. గుజరాత్‌పై భారీ విజయం
- మాదాపూర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు స్టూడెంట్స్ అరెస్ట్
- అలా దుష్ప్రచారం చేస్తున్నవారిని చెప్పుతో కొడతా : హరీశ్ రావు
- బైకును ఢీకొన్న నటుడు రఘుబాబు కారు..బీఆర్ఎస్ నాయకుడు మృతి..
- జగన్ పై రాయి దాడి కేసు: బోండా ఉమను టార్గెట్ చేసిన వైసీపీ..
- GT vs DC: పంత్ మెరుపు కీపింగ్.. 89 పరుగులకే గుజరాత్ ఆలౌట్
- శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- లోకేష్, బాలకృష్ణలకు షాక్.. ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ...
Most Read News
- మాంసం ప్రియులకు షాక్... హైదరాబాద్ లో ఆదివారం మటన్ షాపులు బంద్
- గుడ్ న్యూస్ వేడి నుంచి ఉపశమనం : రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు...
- KKR vs RR: ఆవేశ్ ఖాన్‌కే ఇలాంటివి సాధ్యం.. ఒక్క బంతి ఆడకుండానే వైరల్ అయ్యాడుగా
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
- మెట్రో సిటీల్లో బతకాలంటే రూ.20 లక్షలు కావాలా..?
- IPL 2024: 11 మంది బ్యాటర్లతో బరిలోకి.. RCB గెలుపుకు మంచి ఉపాయం చెప్పిన మాజీ క్రికెటర్
- హైదరాబాద్‌లో రాజాసింగ్ ర్యాలీకి.. ఏర్పాట్లు ఇవే
- అంతరిక్షంలో భూమికి దగ్గరగా అతి పెద్ద బ్లాక్ హోల్: సూర్యుని కంటే 33 రెట్లు పెద్దది
- VenkyAnil3: వెంకీ సినిమాలో నటించాలనుకుంటున్నారా..ఇదిగో ఆర్టిస్టులు కోసం కాస్టింగ్ కాల్
- ఎర్రబెల్లికి అవమానం.. అందరి ముందు పరువు పోయిందిగా