ట్విట్టర్​ యూజర్లకు గుడ్ న్యూస్

ట్విట్టర్​ యూజర్లకు గుడ్ న్యూస్

ట్విట్టర్​లో ఏదైనా తక్కువ పదాల్లోనే చెప్పేయాలి. ఏదైనా సబ్జెక్ట్​ మీద పెద్ద ట్వీట్స్​ చేయాలంటే సాధ్యం కాదు. అందుకు కారణం 280 క్యారెక్టర్స్​ లిమిట్​ ఉండడమే. త్వరలోనే యూజర్ల కోసం ‘ట్విట్టర్​ ఆర్టికల్స్​’ అనే కొత్త  ఫీచర్​ అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ ఫీచర్​ వస్తే, ట్విట్టర్​లో కూడా  పెద్ద పోస్టులు పెట్టొచ్చు. అయితే, సూపర్​ ఫాలోవర్స్​, ట్విట్టర్​ బ్లూ సబ్​స్క్రైబర్స్​ అకౌంట్ ఉన్నవాళ్లకే​ ఈ కొత్త ఫీచర్​ అందుబాటులో ఉండొచ్చు. మిగతా యూజర్లకు ఛాన్స్​ ఉంటుందా? ఉండదా? అన్నది ఇప్పుడే చెప్పలేం అంటున్నారు టెక్​ ఎక్స్​పర్ట్స్​.