ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్కు హైకోర్టు నోటీసులు

ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్కు హైకోర్టు నోటీసులు

న్యాయమూర్తులను దూషించిన కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ అయ్యాయి.ఈ మేరకు టీడీపీ నేతలు గోరంట్ల, బుద్దా వెంకన్నతో పాటు ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టిన వారికి ఇప్పటికే ఏపీ నోటీసులు ఇచ్చింది. విశాఖ ఇండస్ట్రీస్ నుంచి నగదు బదిలీపై ఈడీ ఆరా తీసింది. జడ్జిలను దూషించిన కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ క్రమంలో తాజాగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.