చంద్రబాబుది మెలోడీ డ్రామా: పేర్ని నాని

చంద్రబాబుది మెలోడీ డ్రామా: పేర్ని నాని

చంద్రబాబు మెలోడీ డ్రామా ఆడుతున్నారన్నారు ఏపీ మంత్రి  పేర్ని నాని.రాజకీయ అవసరాల కోసం ఇదంతా క్రియేట్ చేస్తున్నారన్నారని ఆరోపించారు. రాజకీయాల్ని రాజకీయంగా ఎదుర్కోవాలన్నారు. వ్యక్తుల్ని వ్యక్తిత్వాన్ని కించపరిచే రీతిలో తిట్టించేడానికి తెరదీసింది చంద్రబాబు నాయుడే అన్నారన్నారు. ఇవాళ రాజకీయాలు ఈ స్థితికి కారణం చంద్రబాబే అన్నారన్నారు. అననతి మాటలు అన్నట్లు చంద్రబాబు చిత్రీకరిస్తున్నారని పేర్నినాని విమర్శించారు. అంబటి రాంబాబు అనని మాటలను, అన్నట్లుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఓ గదిలో కూర్చొని అంబటి రాంబాబు, కాకినాడ ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు మాటల్ని వారు కూడా నమ్మారన్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలన్నారు. చంద్రబాబు సతీమణి ప్రస్తావన అసెంబ్లీలో రాలేదన్నారు.