వనపర్తి, వెలుగు: ఈ నెల 24న నిర్వహించే పాలిసెట్–-2024కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పరీక్షల జిల్లా కో-ఆర్డినేటర్ చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం పాలిటెక్నిక్ కాలేజీలో చీఫ్ సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 10 పరీక్షా కేంద్రాలుండగా వనపర్తి పట్టణంలో 4, పెబ్బేరు, కొత్తకోట పట్టణాల్లో రెండేసి కేంద్రాలు, పానగల్ లో ఒక సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2,394 మంది ఎగ్జామ్కు హాజరు కానున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఎగ్జామ్ ఉంటుందని, గంట ముందు నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని, ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని తెలిపారు.
పాలిసెట్ కు ఏర్పాట్లు పూర్తి
- మహబూబ్ నగర్
- May 23, 2024
లేటెస్ట్
- ఘోరం: ఆగి ఉన్న బస్సును ఢీకొన్న కారు.. 5 మంది మృతి..
- దుండిగల్, మల్లంపేట విల్లాలు కూల్చివేస్తున్న హైడ్రా
- Weather Alert: ఏపీలో మళ్ళీ అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..
- ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్.. మన్నేరుకు పెరుగుతున్న వరద.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
- ఆధార్ అంత ఈజీ కాదు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి...
- మణిపూర్లో మళ్లీ హింసా.. రాకెట్లు, డ్రోన్లతో దాడులు
- సీఎం రేవంత్ - ఖైరతాబాద్ గణేష్ | బాలాపూర్ గణేష్ కోసం 21 కిలోల లడ్డు | కొత్త చైర్పర్సన్లు | V6 తీన్మార్
- 40 యేళ్లలో ఒకేఒక్కడు..ఆ రాజకుటుంబంలో 18 యేళ్లు నిండిన ప్రిన్స్
- హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో 100 పోస్టులకు నోటిఫికేషన్..
- ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు.. అత్యవసరం అయితే 1077కి కాల్ చేయండి
Most Read News
- జయభేరీకి హైడ్రా నోటీసులు... రంగలాల్ కుంట ఆక్రమణల తొలగింపుకు ఆదేశాలు..
- Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
- శంషాబాద్ ఎయిర్ పోర్టులో... జైలర్ సినిమా విలన్ వినాయకన్ అరెస్ట్
- శామ్సంగ్ కొత్త టీవీ లాంచ్
- పాపులారిటి కోసం వికృత చేష్ఠలు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్
- కోడెనాగుతో రీల్స్.. పాణం తీసింది!
- తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
- హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో 100 పోస్టులకు నోటిఫికేషన్..
- TTD News: అలిపిరి పాదాల మండపం దగ్గరే శ్రీవారి దివ్యదర్శనం టోకెన్లు
- దువ్వాడ వివాదంలో బిగ్ ట్విస్ట్.. అది ఏంటంటే..