అయోధ్యలో నిర్మించబోయే మసీదుకు ఎవరూ చందాలు ఇవ్వకూడదని పిలుపునిచ్చారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అక్కడ నమాజు చేయడమే ఇస్లాంకు వ్యతిరేకమని (హరామ్) ఆయన తెలిపారు. కర్నాటకలోని బీదర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అసద్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను మత పెద్దలతో మాట్లాడిన తర్వాతే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు చెప్పారు. దానిని మసీదు అని అనరని, అక్కడ ప్రార్థనలు చేయకూడదని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు చెందిన ఉలేమాలే చెబుతున్నారని అసద్ అన్నారు. రిపబ్లిక్ డే రోజున అయోధ్యలో మసీదు నిర్మాణం ప్రారంభమైంది. బాబ్రీ మసీదు కంటే పెద్దగా దీనిని నిర్మించనున్నారు.
అయోధ్య మసీదు నిర్మాణానికి విరాళాలు ఇవ్వొద్దు
- దేశం
- January 28, 2021
మరిన్ని వార్తలు
-
దేశవ్యాప్తంగా దసరా నవరాత్రిళ్లు వైభవంగా జరిగే ఆలయాలు ఇవే..!
-
ఢిల్లీ గఫార్ మార్కెట్లో అగ్నిప్రమాదం..తగలబడిన షాపులు..భయంతో పరుగులు పెట్టిన కస్టమర్లు
-
హాయ్ అని మెసేజ్ పెడితే చాలు.. వాట్సాప్కే మీ ఆథార్ కార్డ్ వచ్చేస్తది.. ఎలాగంటే..?
-
Waqf Amendment act : వక్ఫ్ సవరణ చట్టంలోని కీలక నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే
లేటెస్ట్
- కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా..? సెప్టెంబర్ 22 తర్వాతే కొనుక్కోండి.. GST ఏం తగ్గదులే గానీ..
- హ్యాకర్ల చేతిలో 'రియల్ స్టార్' .. అభిమానులకు హెచ్చరిక.. అసలు ఏం జరిగిందంటే?
- నాలాలో కొట్టుకుపోయిన బాధిత కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా
- కస్టమర్ లా దుకాణానికి వచ్చి..మహిళమెడలోంచి చైన్‌స్నాచింగ్
- తెలంగాణలో మరో వారం వర్షాలే..ఈ 21 జిల్లాల వాళ్లు జాగ్రత్త
- దేశవ్యాప్తంగా దసరా నవరాత్రిళ్లు వైభవంగా జరిగే ఆలయాలు ఇవే..!
- Kantara: Chapter 1: 'కాంతార ఎ లెజెండ్: చాప్టర్ 1' రికార్డులు.. తెలుగు హక్కులకు భారీ డీల్!
- ప్రజా సమస్యలను పట్టించుకోరా.? అధికారులపై మంత్రి వివేక్ వెంకటస్వామి సీరియస్
- ఢిల్లీ గఫార్ మార్కెట్లో అగ్నిప్రమాదం..తగలబడిన షాపులు..భయంతో పరుగులు పెట్టిన కస్టమర్లు
- కొడుకు కోడలు అన్నం పెట్టడం లేదని..కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన వృద్ధుడు
Most Read News
- 6 బంతులకు 6 సిక్సులు కాదు.. ఒక్క బంతికే ఔట్: ఇజ్జత్ పొగుట్టుకున్న పాక్ ఓపెనర్
- ఫ్రీగా ఐఫోన్ 15 : సంచలనం సృష్టిస్తున్న అమెజాన్ కొత్త ఆఫర్.. జస్ట్ ఈ పని చేస్తే చాలు..
- 13 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి కొడుకుతో కలిసి దూకిన మహిళ.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..
- Mystery Thriller: ప్రశాంతమైన ఊళ్లో వరుస హత్యలతో.. ఓటీటీలోకి మలయాళం మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
- IND VS PAK: నో ఫార్మాలిటీస్.. ఓన్లీ మ్యాచ్: టాస్ తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చుకోని ఇండియా, పాక్ కెప్టెన్లు
- హైదరాబాద్‌లో ప్రతి 10 మందిలో 8 మందికి డీ విటమిన్ లోపం..తగ్గుతున్న రోగనిరోధక శక్తి
- తెలంగాణలో మరో మూడు రోజులు.. వర్షాలే వర్షాలు
- లానినో ఎఫెక్ట్..ఈసారి రికార్డు స్థాయిలో చలి..! మైనస్ డిగ్రీల్లో ఉంటుందట..
- Asia Cup 2025: కుల్దీప్, సూర్య సూపర్ షో.. టీమిండియా దెబ్బకు పాకిస్థాన్ చిత్తు
- ఇవాళ్టి(సెప్టెంబర్ 15) నుంచి.. మంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్