అసోంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం

V6 Velugu Posted on Jan 17, 2022

అసోంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. కర్బి పోలీసులు... 1.6 కేజీల హెరాయిన్ పట్టుకున్నారు. వీటి విలువ సుమారు 15 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఖత్ కేతి ప్రాంతంలో ఇవాళ ఉదయం ట్రక్కులో డ్రగ్స్ ను తరలిస్తున్న ఇద్దర్ని పట్టుకున్నారు. సబ్బు డబ్బాల్లో అనుమానాస్పదంగా తరలిస్తున్న హెరాయిన్ ను అధికారులు తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నారు.  

 

Tagged Assam Police, 1.6 kg of heroin seized, Rs 15 Crores drugs seized

Latest Videos

Subscribe Now

More News