Job News: ICSIL లో అసిస్టెంట్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

Job News: ICSIL లో అసిస్టెంట్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

న్యూఢిల్లీలోని ఇంటలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా(ఐసీఎస్ఐఎల్) అసిస్టెంట్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.   ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 18. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి బి.కాంతోపాటు సీఏ ఇంటర్ లేదా సీఎంఏ ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి  40 ఏండ్లు. 
లాస్ట్ డేట్: ఆగస్టు 18
అప్లికేషన్ ఫీజు: రూ.590. 
సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.