AUS vs SA: ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్.. నరాలు తెగే ఉత్కంఠ

AUS vs SA: ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్.. నరాలు తెగే ఉత్కంఠ

213 పరుగుల స్వల్ప ఛేదనలోనూ ఆసీస్ బ్యాటర్లు తడబడుతున్నారు. 193 పరుగుల వద్ద ఆసీస్ జోష్ ఇగ్నిస్(28) రూపంలో ఏడో వికెట్ కోల్పోయింది. దీంతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. ఇరు జట్ల డగౌట్లలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఆసీస్ విజయానికి 20 పరుగుల దూరంలో ఉండగా, సఫారీలు మూడు వికెట్ల దూరంలో ఉన్నారు.