
షూస్‌లో టీ బ్యాగ్స్ వేసి ఉంచితే, వాటిలో నుంచి వచ్చే చెడు వాసన తగ్గుతుంది.
- పింగాణీ పాత్రలకు పట్టిన నూనె జిడ్డు వదలాలంటే.. జిడ్డుపై ఉప్పు లేదా టాల్కం పౌడర్ వేసి బాగా రుద్దాలి. తరువాత బట్టతో తుడిస్తే జిడ్డు పోతుంది.
- నెయ్యిలో చిన్న బెల్లం ముక్క వేసి కలిపితే ఎప్పుడూ తాజా వాసన వస్తుంది.
- నాలుగు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాలో, ఒక కప్పు కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండీషనర్ వేసి కలిపితే రూమ్ ఫ్రెష్‌నర్‌లా పనిచేస్తుంది.