ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కు గడ్డు కాలం

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కు గడ్డు కాలం

3 శాతం మందికి మాత్రమే హైప్రొఫైల్ జాబ్స్

బెంగళూరు: మనదేశంలోని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ లో మూడు శాతం మందికి మాత్రమే రూ.ఎనిమిది లక్షలు.. అంతకు మించిన ప్యాకేజీ ఉండే జాబ్స్ వ‌స్తాయని తాజా సర్వేలో తేలింది. ప్రస్తుతం ఈస్థాయి జీతాలు ఇచ్చే ఉద్యోగాల సంఖ్య 40 వేలకు మించదని వెల్లడయింది. ఈ జాబ్స్ కు కూడా టైర్ –1 సిటీల్లోనే ఉన్నాయని ఇది తెలియజేసింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ జాబ్స్ కు తగిన స్కిల్స్ పెంచుకోవడం తప్పనిసరని స్కేలర్ అకాడమీ చేసిన స్టడీ స్పష్టం చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మనదేశంలో ఏటా 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పట్టాలు అందుకుంటారు.

మ‌రిన్ని వార్తల కోసం..