బీఎస్పీ థర్డ్ లిస్ట్ విడుదల

బీఎస్పీ థర్డ్ లిస్ట్ విడుదల
  • బీఎస్పీ థర్డ్ లిస్ట్
  • మహేశ్వరం బరిలో కొత్త మనోహర్ రెడ్డి
  • అంబర్ పేట నుంచి ప్రొఫెసర్ అన్వర్

హైదరాబాద్ : బహుజన్ సమాజ్ పార్టీ.. 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థుల మూడవ జాబితాను ప్రకటించింది. శనివారం బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి అనుమతితో రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఈ జాబితాను విడుదల చేశారు.

మూడవ విడత జాబితాలో చోటు దక్కిన అభ్యర్థులు వీరే 

1. మహేశ్వరం - కొత్త మనోహర్ రెడ్డి
2. చెన్నూర్ (ఎస్సీ)- డా. దాసారపు శ్రీనివాస్
3. అదిలాబాద్ - ఉయక ఇందిర
4. ఆర్మూర్ - గండికోట రాజన్న
5. నిజామాబాద్ (రూరల్)- మటమాల శేఖర్
6. బాల్కొండ - పల్లికొండ నర్సయ్య
7. కరీంనగర్ - నల్లాల శ్రీనివాస్
8. హుస్నాబాద్ - పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్
9. నర్సాపూర్ - కుతాడి నర్సింహులు
10. సంగారెడ్డి - పల్పనూరి శేఖర్
11. మేడ్చల్ - మల్లేపోగు విజయరాజు
12. కుత్బుల్లాపూర్ - మహ్మద్ లమ్రా అహ్మద్
13. LB నగర్ - గువ్వ సాయి రామ కృష్ణ ముదిరాజ్
14. రాజేంద్రనగర్ - రాచమల్లు జయసింహ (రివైజ్డ్)
15. అంబర్ పేట్ - ప్రో. అన్వర్ ఖాన్ (రివైజ్డ్)
16. కార్వాన్ - ఆలేపు అంజయ్య
17. గోషా మహల్ - మహ్మద్ కైరుద్దీన్ అహ్మద్
18. నారాయణ్ పేట్ - బొడిగెల శ్రీనివాస్
19. జడ్చర్ల - శివ వుల్కుందఖర్
20. అలంపూర్ (ఎస్సీ) - మాకుల చెన్న కేశవరావు
21. పరకాల - అముధాలపల్లి నరేష్ గౌడ్
22. భూపాలపల్లి - గజ్జి జితేందర్ యాదవ్
23. ఖమ్మం - అయితగాని శ్రీనివాస్ గౌడ్
24. సత్తుపల్లి (ఎస్సీ) - సీలం వెంకటేశ్వర రావు
25. నారాయణ్ ఖేడ్ - మహ్మద్ అలాఉద్దీన్ పటేల్