
హైదరాబాద్: స్పీకర్ గడ్డంప్రసాద్కుమార్ సభలోకీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఇన్సైడ్చైర్పర్మిషన్లేకుండా మొబైల్స్ఫోన్స్, ఎలక్ట్రానిక్పరికరాలు, వీడియోలు ప్లే చేయొద్దని ఎమ్మెల్యేలకు సూచించారు. సభ నడుస్తుండగా మీడియా పాయింట్లో సభ్యులు మాట్లాడొద్దని స్పష్టం చేశారు. బ్రేక్టైం లేదా సభ వాయిదా తర్వాతే మీడియా పాయింట్వద్ద మాట్లాడాలని ఆదేశించారు. నిన్న మీడియా పాయింట్ వద్దకు అనుమతించకపోవడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.