హర్యానా గవర్నర్‌‌గా దత్తన్న ప్రమాణస్వీకారం

V6 Velugu Posted on Jul 15, 2021

చండీగఢ్: హర్యానా గవర్నర్‌‌గా బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ రవి శంకర్.. గురువారం మధ్యాహ్నం దత్తాత్రేయతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా, మంత్రులు హాజరయ్యారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌‌గా పని చేస్తున్న దత్తాత్రేయను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం హర్యానాకు బదిలీ చేసింది.

Tagged BandaruDattatreya, HaryanaGovernor

Latest Videos

Subscribe Now

More News