మన్నెగూడలో జరుగుతున్న బీజేపీ వర్క్ షాప్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఓ నలుగురు కలెక్టర్లు సీఎం కేసీఆర్ కు ఆస్తులు కూడబెడుతున్నారని ఆరోపించారు. ధరణి పేరుతో ఆ నలుగురు భారీ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. వారి వ్యవహారంపై ఆధారాలు సేకరించామని, త్వరలోనే సదరు కలెక్టర్ల బండారం బయటపెడతామని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబానికి ఊడిగం చేస్తున్న సదరు కలెక్టర్లు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బండి మండిపడ్డారు. ప్రగతి భవన్ లో అన్ని పనులు ఆ నలుగురే చక్కబెడుతున్నారని, అలాంటి వారి వల్ల రాష్ట్రానికి, కష్టపడి పనిచేస్తున్న ఐఏఎస్ లకు చెడ్డపేరు వస్తోందని వాపోయారు.
నలుగురు కలెక్టర్లు కేసీఆర్ కు ఆస్తులు కూడబెడ్తున్రు : బండి సంజయ్
- రంగారెడ్డి
- February 7, 2023
లేటెస్ట్
- Allari Naresh: ఆ హీరో నా బాబాయ్..మా ఫ్యామిలీ మెంబర్లో ఒకడిగా ఉంటాడు
- భానుడి భగభగలు.. వారం రోజుల పాటు నిప్పుల వర్షం..
- ప్రతిపక్షాలపై బీజేపీ కుట్ర చేస్తోంది : కడియం శ్రీహరి
- V6 DIGITAL 23.04.2024 AFTERNOON EDITION
- వైసీపీ మేనిఫెస్టోలో కీలక హామీలివే... విడుదల ఎప్పుడంటే..
- Monkey Man OTT: హనుమంతుడి స్పూర్తితో మంకీ మ్యాన్.. OTTకి వచ్చేసిన కొత్త సినిమా!
- పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్...
- యోగిజీ ఇదేనా మీ గొప్ప పాలన.. సీఎంను ప్రశ్నించిన బాలీవుడ్ నటి
- Sudigadu 2: సుడిగాడు 2పై క్లారిటీ వచ్చేసింది.. అల్లరోడు పెద్ద సాహసమే చేస్తున్నాడుగా!
- కవితకు బిగ్ షాక్.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
Most Read News
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- Manchu Brothers: మంచు బ్రదర్స్ ఇన్స్టా పోస్ట్.. ఇద్దరూ ఒకేసారి!
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- రొమ్ము తగ్గించే ఆపరేషన్లు: ఏటా 100 శాతం పెరుగుతున్నాయట..ఎందుకంటే
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయస్వామి ఫొటోను ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా...
- సలేశ్వరం జాతర మొదలైంది..శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల
- పంట రుణాల వివరాలు ఇవ్వండి