విరగపూసిన ‘బతుకమ్మ’ పూలు

విరగపూసిన ‘బతుకమ్మ’ పూలు

బతుకమ్మ, దసరా ఉత్సవాలకు మనుషులతో పాటు ప్రకృతి కూడా రెడీ అవుతోంది. బతుకమ్మ పేర్చేందుకు అవసరమయ్యే తంగేడు, బంతి పూలు, గునుగు పూలు విరగపూసాయి. వీటితోపాటు తోటల్లోనూ రైతులు భారీగా పూలు పెంచుతున్నారు. 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చుట్టుపక్కల గ్రామాల్లో తోటలు విరగబూసి పూలపండుగకు సై అంటున్నాయి. మరోవైపు దుర్గమాత నవరాత్రి ఉత్సవాలకు అమ్మవారి విగ్రహాలు ముస్తాబవుతున్నాయి. -వెలుగు ఫొటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌