IND vs ENG : టాస్ ఓడిన టీమిండియా.. ఇంగ్లండ్ బ్యాటింగ్

IND vs ENG  : టాస్ ఓడిన టీమిండియా.. ఇంగ్లండ్ బ్యాటింగ్

ఉప్పల్ స్డేడియం వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా టాస్ ఓడింది.  టాస్ గెలిచిన ఇంగ్లండ్  కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.   కోహ్లీ మొదటి రెండు టెస్టులకు అందుబాటులో లేడు.  

టీమిండియా  : రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్ ), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ 

ఇంగ్లండ్ :   జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్ ), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్ ), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్