టీబీ వ్యాక్సిన్​ తేవడానికి డీజీసీఏ పర్మిషన్​ కోరిన భారత్​ బయోటెక్

టీబీ వ్యాక్సిన్​ తేవడానికి డీజీసీఏ పర్మిషన్​ కోరిన భారత్​ బయోటెక్


న్యూఢిల్లీ: దేశంలోనే టీబీ వ్యాక్సిన్​ డెవలప్​చేయడానికి పర్మిషన్​ కావాలని డ్రగ్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా (డీజీసీఐ)ని భారత్​ బయోటెక్​ కోరింది. ఇందుకోసం ఫేజ్​1, ఫేజ్​ 2 క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించడానికి ప్రపోజల్​ను కంపెనీ సబ్మిట్​ చేసింది. డేటా సేఫ్టీ, ట్రీట్​మెంట్​ ప్లాన్​లపై మరింత సమాచారం ఇవ్వాల్సిందిగా డీజీసీఏ ఎక్స్​పర్ట్​ ప్యానెల్​ భారత్​ బయోను కోరింది. మరోవైపు ఐసీఎంఆర్​కూడా టీబీ వ్యాక్సిన్​ తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.