హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ – గ్రాడ్యుయేట్& డిప్లొమా.
మొత్తం ఖాళీలు: 147 ( 122 గ్రాడ్యుయేట్ + 25 డిప్లొమా).
ఎలిజిబిలిటీ
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో 2022 లేదా ఆ తర్వాత బీఈ/ బి.టెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
డిప్లొమా అప్రెంటిస్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి సంబంధిత విభాగంలో 2022 లేదా ఆ తర్వాత డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 22.
లాస్ట్ డేట్: ఆగస్టు 6.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ nats.education.gov.inను సందర్శించండి.
►ALSO READ | ఇండియన్ ఆర్మీలో NCC స్పెషల్ ఎంట్రీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ అర్హతతో లెఫ్టినెంట్ కొలువులు!
