వరద బాధితులకు ‘భాష్యం’ విరాళం రూ.1.25 కోట్లు

వరద బాధితులకు ‘భాష్యం’ విరాళం రూ.1.25 కోట్లు

సీఎం రేవంత్​కు చెక్కు అందజేత

హైదరాబాద్: వరద బాధితుల సహాయం కోసం భాష్యం విద్యాసంస్థలు భారీ విరాళాన్ని ప్రకటించాయి. సీఎంఆర్ఎఫ్​కు రూ.1.25 కోట్ల విరాళాన్ని అందించాయి. అందుకు సంబంధించిన చెక్కును సీఎం రేవంత్ రెడ్డిని కలిసి భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ  అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ చైర్మన్ రామకృష్ణను అభినందించారు.