ఈ 4 ఫోన్లపై ఎన్నడూ లేని భారీ డిస్కౌంట్.. జనం ఎగబడి కొంటున్నారు

ఈ 4 ఫోన్లపై ఎన్నడూ లేని భారీ డిస్కౌంట్.. జనం ఎగబడి కొంటున్నారు

Flipkart Valentine's Sale: కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్.. ఫ్లిప్ కార్డ్ వాలెంటైన్స్ డే సేల్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇందులో ఫోన్లను అతి తక్కువ ధరలకే కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్ కార్ట్ అతి తక్కువ ధరలకు పెద్ద బ్రాండ్ ఫోన్లను విక్రయిస్తోంది. కొత్త ఫోన్ కొనాలకుంటే ఇది మంచి అవకాశం.మంచి ఆఫర్లు, డీల్స్ తో ఫిబ్రవరి 15 వరకు ఈ అవకాశం ఉంది. 

Realme 12 Pro 5G స్మార్ట్ ఫోన్ ను రూ.23,999  ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ ధర అన్ని బ్యాంకు ఆఫర్లను కలుపుకొని ఈ ధరకు లభిస్తుంది. ఈ ఫోన్ రూ.400 కనిష్ట EMI తో అందుబాటులో ఉంది. దీనిలో కెమెరా 50 మెగా పిక్సెల్ సోని IMX 882 సెన్సార్ ను కలిగి ఉంది. 

Vivo T2 Pro 5G: ఈ వీవో ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ రూ. 5వేల డిస్కౌంట్ తో అందిస్తుంది. అనగా ప్రస్తుతం రూ. 26,999 ఉన్న ఈ సెల్ ఫోన్ ను రూ.21,999 కి కొనుగోలు చేయొచ్చు. నెలకు రూ. 7వేల కనిష్ట EMI  తో లభిస్తోంది. Vivo T2 Pro 5G ఫోన్ 3D కర్వ్య AMOLED డిస్ ప్లే ను కలిగి ఉటుంది. 

Motorola Egde 40 Nio:  ఫ్లిప్ కార్ట్ సేల్ లో ఈ మోటరోలా ఫోన్ ను రూ.21,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయొచ్చు. ఇది కాకుండా నెలకు 3,667 లతో EMI వద్ద అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 144Hz బిట్ కర్వ్డ్ స్క్రీన ను కలిగి ఉంది. 

Realme 12 Pro+ 5G  ఫ్లిప్ కార్టులో రూ.29,999 ప్రారంభ ధరతో లభిస్తోంది. కస్టమర్లు ఈ ఫోన్ ను నెలకు రూ. 5వేల తక్కువ EMI తో పొందవచ్చు. 3X పెరిస్కోప్ పోర్ట్రెయిట్ కెమెరా కూడా ఈ ఫోన్ లో ప్రత్యేకం.