బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ పిలానీ (బిట్స్ పిలానీ) జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
విద్యార్హత: డిజైన్/ సీఏడీ– సీఏఎం/ ప్రొడక్షన్/ మాన్యుఫ్యాక్చరింగ్‌లో ఎం.టెక్/ ఎంఈ పూర్తిచేసి ఉండాలి. గేట్/ నెట్ క్వాలిఫై అయి ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్, మహిళా అభ్యర్థులకు ఐదేళ్లు వయసులో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: అక్టోబర్ 7.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.bits-pilani.ac.inను సందర్శించండి.
