బీజేపీ ఒకే అభ్యర్థితో సెకండ్ లిస్ట్ ను ప్రకటించింది. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి కొడుకు ఏపీ మిథున్ రెడ్డికి టికెట్ కేటాయించింది. షాద్ నగర్ నుండి మిథున్ రెడ్డి, మహబూబ్ నగర్ నుండి జితేందర్ రెడ్డి టికెట్ ఆశించారు. మహబూబ్ నగర్ నుండి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. కాగా ఇటీవల 52 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే.
