బెంగాల్‌లో మమతపై బీజేపీ అభ్యర్థి ముందంజ

V6 Velugu Posted on May 02, 2021

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రసకందాయంలో ఉన్నాయి. బీజేపీ, టీఎంసీల మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. అధికార టీఎంసీ లీడ్‌లో కొనసాగుతున్నా.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం వెనకంజలో పడ్డారు. ఆమె నందిగ్రాం నుంచి పోటీచేశారు. ఆమెపై బీజేపీ తరపున ఆమె మాజీ శిష్యుడు సువేందు అధికారి పోటీ చేశారు. ఆయన ప్రస్తుతం మమత మీద 4,500 ఓట్ల లీడ్‌లో ఉన్నారు.

Tagged Suvendu adhikari, Bjp, west bengal, mamata banerjee, TMC, bengal election results

Latest Videos

Subscribe Now

More News