కర్ణాటకలో బీజేపీ లీడ్

కర్ణాటకలో బీజేపీ లీడ్

కర్ణాటకలోని 28 లోక్ సభ సెగ్మెంట్లలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బ్యాలెట్ కౌంటింగ్, ఇనీషియల్ ఈవీఎం ట్రెండ్స్ లో బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఉదయం 8.45 సమయం నాటికి… ఏడు లోక్ సభ సెగ్మెంట్లలో బీజేపీ లీడ్ ల ో ఉంది. కాంగ్రెస్,  ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక్కోచోట లీడ్ లో ఉన్నారు.