ఢిల్లీకి వెళ్లాల్సింది కేసీఆర్ కాదు... బండి సంజయ్

ఢిల్లీకి వెళ్లాల్సింది కేసీఆర్ కాదు... బండి సంజయ్

ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఢిల్లీకి వెళ్లాల్సింది కేసీఆర్, కేటీఆర్ కాదని... ఎంపీలు అర్వింద్, బండి సంజయ్ వెళ్లాలన్నారు MLA సంజయ్. బీజేపీ ఎంపీలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తప్ప.. రైతులకు చేసేదేమి లేదన్నారు. కేవలం మతవిద్వేశాలు రెచ్చగొట్టి పూటగడుపుతున్నారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లాలో ధాన్యం సెంటర్ ని పరిశీలించిన సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు.