పేషెంట్లను ఆదుకోవడానికి బ్లడ్ డోనేషన్ క్యాంపు

V6 Velugu Posted on Nov 28, 2021

రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో బ్లడ్ డోనేషన్ క్యాంపు నిర్వహిస్తామని ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలిపారు. తలసేమియా, సికెల్ సిల్ పేషెంట్లను ఆదుకోవడానికి ఈ నెల 30న డిపోల్లో బ్లడ్ డోనేషన్ క్యాంపు ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన చెప్పారు. పబ్లిక్ తో పాటు ఆర్టీసీ ఎంప్లాయిస్ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రెడ్ క్రాస్ సొసైటీ, పలు సంస్థలతో కలిసి ఈ బ్లడ్ డొనేషనల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. 

Tagged tsrtc, Blood donation, Blood Donation Camp, RTC Depots, MD Sajjanar, talasemia, sickle cell

Latest Videos

Subscribe Now

More News