బోధన్ లో  డ్రంక్ అండ్డ్రైవ్ లో ఒక వ్యక్తికి ఐదు రోజుల జైలు 

బోధన్ లో  డ్రంక్ అండ్డ్రైవ్ లో ఒక వ్యక్తికి ఐదు రోజుల జైలు 

బోధన్, వెలుగు : బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్​అండ్​డ్రైవ్​లో బోధన్ పట్ణణంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన షేక్ షబ్బీర్ పట్టుబడ్డాడు. మంగళవారం బోధన్​పోలీసులు స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష  తల్ప సాయి ఎదుట హాజరుపర్చగా ఐదు రోజుల జైలు శిక్ష విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపారు.