V6 News

భద్రాచలం ఎమ్మెల్యేకు సొంత గ్రామంలో చుక్కెదురు

భద్రాచలం ఎమ్మెల్యేకు సొంత గ్రామంలో చుక్కెదురు

భద్రాచలం, వెలుగు : భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు సొంత ఊరిలోనే చుక్కెదురు అయ్యింది. తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో గురువారం దుమ్ముగూడెం మండలంలోని చిన్నబండిరేవులో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మడకం జోగయ్య 84 ఓట్ల తేడాతో విజయం