బిజినెస్

పాతబండిని తుక్కుగా మారిస్తే... అదనపు డిస్కౌంట్..

కంపెనీలకు మంత్రి గడ్కరీ సూచన న్యూఢిల్లీ: పాత వాహనాన్ని తుక్కుగా మార్చిన వాళ్లు కొత్తది కొంటే అదనపు రాయితీ ఇవ్వాలని కేంద్ర  రోడ్డు రవాణా,

Read More

అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాటా క్యాపిటల్ ఐపీఓ.. రూ.17 వేల కోట్ల సేకరణ

న్యూఢిల్లీ: టాటా క్యాపిటల్ తన రూ.17 వేల కోట్ల( 2 బిలియన్ డాలర్ల) విలువైన ఐపీఓని అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో  ప్రార

Read More

డాక్టర్ రెడ్డీస్‌‌‌‌‌‌‌‌ చేతికి జాన్సన్ బ్రాండ్ స్టుజెరాన్‌

న్యూఢిల్లీ:  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి స్టుజె

Read More

కిరాణా షాపులో ఎక్కువగా కొనే ఈ వస్తువుల ధరలు తగ్గవు.. జీఎస్టీ తగ్గినా పాత ధరలే కొనసాగింపు..

రూ.5, రూ.10 ప్యాక్స్ ఎవర్​గ్రీన్ కంపెనీలకు వెన్నెముక ఈ ప్యాక్స్​తో భారీగా అమ్మకాలు న్యూఢిల్లీ:  కిరాణా షాపులో అడుగుపెట్టిన వెంటనే మెజ

Read More

లోన్ కట్టుకుంటే ఫోన్ బంద్.. రిమోట్గా ఫోన్ను లాక్ చేసే అధికారం బ్యాంకులు, NBFCలకు..

గతంలో యాప్ ద్వారా లాక్ చేసే వారు.. త్వరలో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

iPhone 17 Price : ఇండియాలోనే అత్యధిక ధర.. మిగతా దేశాల్లో ఎందుకంత తక్కువ..?

అమెరికన్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ "Awe Dropping" ఈవెంట్‌ ద్వారా ఐఫోన్ 17, ఐఫోన్  17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్,  ఐఫోన్

Read More

జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీ పై సైబర్ దాడి: డేటా లీక్.. కంపెనీకి గట్టి ఎదురు దెబ్బ..

టాటా మోటార్స్ కి చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) కంపెనీ పై జరిగిన సైబర్ దాడి వల్ల ఉత్పత్తి, అమ్మకాలు దెబ్బతిన్నాయని, అంతేకాకుండా కొంత డేటా కూడా చో

Read More

EMIలో ఫోన్లు కొన్నోళ్లకు RBI షాక్.. లోన్ చెల్లింపు మిస్ అయితే మీ స్మార్ట్ ఫోన్ లాక్..!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే రుణ చెల్లింపులు మిస్ అయిన వ్యక్తుల ఫోన్స్ రిమోట్ గా లాక్ చేసేందుకు రుణ సంస్థలకు అనుమతివ్వాలని చూస్తోంది. అయితే ఇది

Read More

ఈ 65 కార్ల ధరలు భారీగా తగ్గాయి.. ఏ మోడల్ కారు ధర ఎంత తగ్గిందో ఫుల్ లిస్ట్ ఇదే..

GST 2.O.. నిత్యావసరాల ధరలు ఎంత తగ్గుతాయో ఏమో స్పష్టత రాలేదు. కానీ కార్ల ధరలపై క్లారిటీ వచ్చేసింది. అయితే ఏ కారు ధర ఎంత తగ్గుతుందో ఫుల్ లిస్ట్ వచ్చింది

Read More

మా పాల ప్యాకెట్ల ధరలు తగ్గవు : GST తర్వాత తెగేసి చెప్పిన అమూల్

ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత పచారీ సరుకుల నుంచి ప్యాకేజ్డ్ వస్తువుల వరకు అనేక ఉత్పత్తులపై గతంలో ఉన్న పన్నుల స్లాబ్ రేట్లలో మార్పులు చేసింది క

Read More

మీ ఫోన్ లో చిన్న చిప్ వేసుకుంటే చాలు.. హై స్పీడ్ ఇంటర్నెట్ వచ్చేస్తోంది..

టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ సాటిలైట్ ఇంటర్నెట్ సంబంధించి గుడ్ న్యూస్  చెప్పారు. మొబైల్ ఫోన్లు ఇప్పుడు డైరెక్ట్ సాటిలైట్కి  కనెక్ట్ అయ్యేల కొత్త

Read More

కన్నడిగుల కొత్త నినాదం.. హిందీవాలా ఆటోస్ గోబ్యాక్ అంటూ బెంగళూరులో రచ్చ..

కర్ణాటక ప్రజలకు తమ భాషతో పాటు తమ సంస్కృతిపై  ఉన్న ఎనలేని అభిమానం గురించి మనకు తెలిసిందే. దీనికి తోడు చాలా కాలం నుంచి స్థానిక ప్రజలకు ఉపాధి అనే మర

Read More