బిజినెస్

Gold Rate: తగ్గిన బంగారం.. పెరుగుతున్న వెండి రేట్లు, తెలుగు రాష్ట్రాల్లో రేట్లివే..

Gold Price Today: ట్రంప్ అలాస్కా సమావేశం కోసం ఎదురుచూసిన ఇన్వెస్టర్లు సానుకూల పరిణామాలను చూడటంతో గోల్డ్ రేట్ల ర్యాలీకి బ్రేక్ పడింది. శనివారం నుంచి స్

Read More

స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రెడీ.. జేఎస్డబ్ల్యూ స్టీల్, పోస్కో మధ్య ఒప్పందం

న్యూఢిల్లీ: జేఎస్​డబ్ల్యూ స్టీల్, దక్షిణ కొరియాకు చెందిన పోస్కో గ్రూప్ భారతదేశంలో ఏటా 6 మిలియన్ టన్నుల (ఎం​టీపీఏ) కెపాసిటీతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాం

Read More

యాపిల్ ఆఫీస్ కిరాయి వెయ్యి కోట్లు! పదేళ్లలో ఖర్చు చేయనున్న కంపెనీ

న్యూఢిల్లీ: ఐఫోన్ల తయారీ కంపెనీ యాపిల్  బెంగళూరులోని ఎంబసీ జెనిత్ భవనంలో 2.7 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని పదేళ్లకు  లీజుకు తీసుకుంద

Read More

పెద్ద ఐపీఓలకు ఊరట! పబ్లిక్‌కు అమ్మే షేర్ల వాటాను తగ్గించనున్న సెబీ

న్యూఢిల్లీ: భారీ కంపెనీల ఐపీఓలపై  సెబీ కొత్త ప్రతిపాదనలు చేసింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం, పెద్ద కంపెనీలు ఐపీఓ సమయంలో ఎక్కువ వాటాను పబ్ల

Read More

అమెరికాలో గ్లెన్‌‌‌‌‌‌‌‌మార్క్, అలెంబిక్‌‌‌‌‌‌‌‌, సన్ ఫార్మా మందులు రీకాల్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ:  తయారీ సమస్యల కారణంగా భారతీయ ఫార్మా కంపెనీలు గ్లెన్‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌&zwn

Read More

టాటా క్యాపిటల్ లాభం రూ. 1,041 కోట్లు

న్యూఢిల్లీ: - నాన్–-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ టాటా క్యాపిటల్ నికర లాభం ఈ ఏడాది జూన్‌తో ముగిసిన క్వార్టర్​లో రూ.1,040.93 కోట్లకు చేరింది

Read More

డేటా పిచ్చిగా వాడేస్తున్నారు.. జియో, ఎయిర్ టెల్, వీఐ కంపెనీలకు భారీ లాభాలు.. వెల్లడించిన క్రిసిల్ రేటింగ్స్

భారతదేశ టెలికాం కంపెనీల ఆపరేటింగ్ లాభం ఈ ఆర్థిక సంవత్సరంలో 12-–14 శాతం పెరిగి సుమారు రూ. 1.55 లక్షల కోట్లకు చేరుకుంటుందని క్రిసిల్ రేటింగ్స్ సోమ

Read More

LIC పాలసీ మధ్యలోనే ఆపేసిన వారికి గుడ్ న్యూస్.. మళ్లీ కొనసాగించాలనుకుంటే 30 శాతం డిస్కౌంట్ ఆఫర్

న్యూఢిల్లీ: లైఫ్‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్ కార్పొరేషన్  (ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ

Read More

ఐపీఓకు క్లీన్మాక్స్.. రూ. 5,200 కోట్లు సేకరించనున్న రెన్యువబుల్ ఎనర్జీ ప్రొవైడర్

న్యూఢిల్లీ:కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ (సీ అండ్​ ఐ) రెన్యువబుల్​ఎనర్జీ ప్రొవైడర్ క్లీన్‌మాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరిం

Read More

మార్కెట్లకు జీఎస్టీ బూస్ట్.. దీపావళికి ధరలు తగ్గుతాయనే వార్తలతో భారీ లాభాల్లోకి నిఫ్టీ, సెన్సెక్స్

ఆటో, కన్జూమర్​ డ్యూరబుల్​ షేర్లు జూమ్​  సెన్సెక్స్ 676 పాయింట్లు అప్​ ఒక శాతం లాభపడ్డ నిఫ్టీ ముంబై: - జీఎస్​టీ రేట్లు దీపావళికి తగ్గు

Read More

జీఎస్‌‌‌‌‌‌‌‌టీ 2.0తో చాలా వస్తువులు తక్కువ ధరకే..

లాభపడనున్న నెస్లే, ఐటీసీ, బ్రిటానియా, డాబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  

Read More

Airtel: ఎయిర్‌టెల్ సేవలు డౌన్: ఫోన్లు కలవటలేదు.. నెట్ పనిచేయట్లేదు..!

Airtel down: దేశవ్యాప్తంగా మొబైల్ కమ్యూనికేషన్లో టాప్ కంపెనీల్లో ఒకటి ఎయిర్‌టెల్. ఆగస్టు 18 మధ్యాహ్నం నుంచి అనూహ్యంగా సేవల్లో సాంకేతిక అంతరాయం ఎద

Read More

మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఎంచుకోవాలి.. ఏవేవి చూసి కొనాలి? ఫుల్ క్లారిటీ..

Mutual Funds: చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకునేందుకు కేవలం మంచి లాభాలు ఇస్తుంటే చాలు అనే అపోహలో ఉంటుంటారు. ఏదైనా ఫండ్ ఎంచుకునేటప్పుడు కేవలం దాని లాభ

Read More