నాగపూర్లో ఘనంగా గుడిపడ్వా వేడుకలు

నాగపూర్లో ఘనంగా గుడిపడ్వా వేడుకలు

మహారాష్ట్ర నాగపూర్ లో గుడిపడ్వా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది లాగా, మరాఠీలకు ఇవాల్టి నుంచి కొత్త సంవత్సరం. బ్యాండ్ వాయిస్తూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు నాగపూర్ వాసులు. పిల్లలు, పెద్దలు అందరూ వేడుకల్లో  పాల్గొన్నారు. రెండేళ్ల తర్వాత ఉత్సాహంగా  పండుగ జరుపుకుంటున్నామన్నారు ప్రజలు.

మరిన్ని వార్తల కోసం

ఖరీఫ్ కోసం పంటల వారీగా క్లస్టర్లు

సామాన్యుడిపై పెట్రో బాదుడు