గుడ్ న్యూస్ : సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్‌లో ఉద్యోగాలు

గుడ్ న్యూస్ : సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్‌లో ఉద్యోగాలు

సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు:  4.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో పీహెచ్​డీ పూర్తిచేసి ఉండాలి. కనీసం 10 ఏళ్లు టీచింగ్ అనుభవం ఉండాలి. కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. నెట్/ సెట్/ ఎస్ఎల్​ఈటీ లేదా పీహెచ్​డీ ఉండాలి. 
లాస్ట్ డేట్: నవంబర్ 15.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ cess.ac.inను సందర్శించండి.


    – వెలుగు, ఎడ్యుకేషన్ డెస్క్