కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ (యూఓహెచ్) రీసెర్చ్ ప్రాజెక్టుల కోసం జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్)/ ప్రాజెక్ట్ అసోసియేట్- పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 2.
విద్యార్హతలు: ఓషన్ అండ్ అట్మాస్పియరిక్ సైన్సెస్ మెటినాలజీ, లేదా ఫిజికల్ ఓషనోగ్రఫీ విభాగాల్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తిచేసి ఉండాలి. లేదా అట్మాస్పియరిక్ / ఓషనోగ్రఫీ సైన్సెస్ విభాగంలో ఎంఈ ఉత్తీర్ణులై ఉండాలి.
లాస్ట్ డేట్: నవంబర్ 17.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ uohyd.ac.inను సందర్శించండి.
– వెలుగు, ఎడ్యుకేషన్ డెస్క్
