బాధిత కుటుంబానికి వివేక్​ పరామర్శ

బాధిత కుటుంబానికి వివేక్​ పరామర్శ

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా బోజన్నపేటకు చెందిన కాంగ్రెస్​ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాలసాని సతీశ్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ కూతురు  శ్రీజ అనారోగ్యంతో హైదరాబాద్​లోని ప్రైవేట్​ హాస్పిటల్​లో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న  చెన్నూర్​ ఎమ్మెల్యే డాక్టర్​  వివేక్​ వెంకటస్వామి గురువారం శ్రీజను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.