రాథోడ్ రమేష్ సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

రాథోడ్ రమేష్ సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో  మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ సేవలు మరువలేనివన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  2009 లో ఇద్దరం ఎంపీలుగా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను పార్లమెంట్ లో వినిపించామని చెప్పారు. 

ఉట్నూరులో జరిగిన మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ సంతాప కార్యక్ర మంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే వివేక్. రమేశ్ రాథోడ్ ఆకస్మిక మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు వివేక్. ఆయన కుటుంబానికి భగవంతుడు మనోదైర్యం కల్పించాలన్నారు వివేక్ వెంకట్ స్వామి.