
మనవరాలి పర్ ఫర్ఫార్మెన్స్ కు ఫిదా అయ్యారు మెగాస్టార్ చిరింజీవి. పెద్ద కూతురు సుస్మిత కుమార్తె సంహిత… రుద్రమదేవి సినిమాలోని డైలాగ్ ను చాలా బాగా చెప్పింది. దీన్ని వీడియో తీసిన చిరు… బ్యూటిఫుల్ అంటూ మెచ్చుకున్నారు.తన మనవరాలి ప్రతిభను ఇన్ స్టాలో షేర్ చేసి మురిసిపోయారు చిరు. 1990లో సుస్మిత… 2020 లో సంహితా పరంపర కొనసాగుతోందన్నారు. చిన్నారుల అభిరుచిని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే… అది వారిలో ఉత్సాహాన్ని నింపుతుందన్నారు.