ప్లాస్టిక్​ టెక్నాలజీ కోర్సులకు సీపెట్

ప్లాస్టిక్​ టెక్నాలజీ కోర్సులకు సీపెట్

సెంట్రల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ పెట్రో కెమికల్స్​ ఇంజినీరింగ్​ అండ్​ టెక్నాలజీ (సీపెట్​) డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్స్​కు నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. ఇందులో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ప్లాస్టిక్​ అనుబంధ పరిశ్రమల్లో జాబ్​ పొందడంతో పాటు బీటెక్​ కూడా చదివే అవకాశం ఉంది. 
అర్హత: కోర్సును అనుసరించి టెన్త్‌‌, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: కంప్యూట‌‌ర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తులు మే 31 తేదీ లోపు అప్లై చేసుకోవాలి. సీపెట్ అడ్మిష‌‌న్ టెస్ట్‌‌ జూన్​ 9న నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.cipet.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి. 

సెలెక్షన్​: అప్లికేషన్‌‌ షార్ట్‌‌లిస్టింగ్, స్టేజ్‌‌-1 (ఇండియన్‌‌ నేవీ ఎంట్రన్స్‌‌ టెస్ట్‌‌), స్టేజ్‌‌-2 (రాత పరీక్ష, శారీరక దార్ఢ్య పరీక్ష- పీఎఫ్‌‌టీ), మెడికల్​ టెస్ట్​ ఆధారంగా ఎంపిక చేస్తారు. పురుషులు, మహిళలు కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి.
ఎగ్జామ్​ ప్యాటర్న్​:  క్వశ్చన్​ పేపర్​ హిందీ మరియు ఇంగ్లీష్  మీడియంలో మొత్తం 100 బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఒక్కొక్కటి 1 మార్కు చొప్పున 100 మార్కులను కలిగి ఉంటుంది. ఇంటర్మీడియట్‌‌ స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి ఒక గంట. నెగెటివ్ మార్కింగ్ అమలులో ఉంటుంది. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.
దరఖాస్తులు: ఆన్​లైన్​లో మే 13 నుంచి మే 27 వరకు దరఖాస్తు చేసుకోవాలి.  నవంబర్​లో ట్రైనింగ్​ ఉంటుంది. వివరాలకు www.joinindiannavy.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.