గులాబీ నేతల్లో విభేదాలు.. స్పందించని పార్టీ పెద్దలు

గులాబీ నేతల్లో విభేదాలు.. స్పందించని పార్టీ పెద్దలు

పార్టీ అన్నాక లీడర్ల మధ్య విభేదాలు కామన్.. అలాంటివి బయటపడినప్పుడు పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడి వివాదాన్ని సెట్రైట్ చేస్తారు. కానీ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు బహిరంగంగా తిట్టుకున్నా.. ఇప్పటివరకు పెద్దలు మాత్రం దీనిపై స్పందించలేదు. ఇలాంటివి వద్దని ఫోన్లలో కూడా ఎవరూ మాట్లాడలేదంటున్నారు. అసలు ఈ ఇష్యూపై గులాబీ పెద్దలు ఎందుకు సైలెంటుగా ఉన్నారనే దానిపై పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.