ఫసల్ బీమా బోగస్

ఫసల్ బీమా బోగస్

ఫసల్ బీమా అంతా బోగస్ అన్నారు సీఎం కేసీఆర్. వర్షాలతో 8 వేల కోట్ల నష్టం జరిగితే... కేంద్రం 8 రూపాయలు కూడా ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్రం అంచనాలు పంపినా... కేంద్రం నిధులు ఇస్తలేదని చెప్పారు. నష్టం అంచనా వేయటంపై... చాలా ఆలస్యంగా కేంద్రం బృందాన్ని పంపిస్తుందన్నారు. హైదరాబాద్ లో వరదలొచ్చినప్పుడు కేంద్ర బృందమే రాలేదన్నారు. వడ్లు కొనమని కేంద్రం చెబితే రైతులు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేయాలని ప్రశ్నించారు. మద్దతు ధర ఇప్పించడం వరకే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం 

మగాళ్లను ప్రశ్నించే సత్తా లేదా?: సమంత

మంత్రి కొడుకును ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలే?

కేసీఆర్​ సీటుకు ఎసరు పెట్టింది.. హరీశ్​, కేటీఆరే

అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 7 బిల్లులకు సభ ఆమోదం