హుజూరాబాద్ మాకు చిన్న ఎలక్షన్ 

హుజూరాబాద్ మాకు చిన్న ఎలక్షన్ 

హుజూరాబాద్ మాకు ఒక చిన్న ఎలక్షన్ అని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో దళితబంధు మీద చర్చ జరుగుతుంది. ఈ చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న ఎలక్షన్ కోసం అబద్ధాలు చెబుతామా అని ఆయన అన్నారు. దళితబంధుపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన అన్నారు. దళితబంధు కేవలం హుజూరాబాద్ కోసమే పెట్టలేదని ఆయన పేర్కొన్నారు. దళితబంధు లాంటి పథకం ప్రపంచంలోనే లేదని కేసీఆర్ అన్నారు. పథకంపై అవగాహన కోసమే హుజూరాబాద్ లో ప్రవేశపెట్టామని ఆయన అన్నారు. 

see more news

ఈమె నోరు విప్పడం వల్లే ఫేస్‌బుక్, వాట్సాప్‌ ఆగిపోయాయా?

ఆన్‌లైన్‌ గేమ్స్​ ఆడొద్దన్నందుకు​ స్టూడెంట్​ సూసైడ్

రాత్రంతా ఫేస్‌బుక్, వాట్సాప్ బంద్.. రూ.52 వేల కోట్లు హాంఫట్